మరో కరోనా వేరియంట్ విరుచుకుపడే అవకాశం:డాక్టర్‌ ఏంజెలిక్‌

దేశంలో కరోనా కేసులు ఇప్పుడిపుడే తగ్గుతున్నాయి. త్వరలోనే సాధారణ పరిస్థితి వస్తుందనే ఆకాంక్ష ప్రజల్లో కనిపిస్తోంది. కానీ కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోలేదని.. మరొక ‘వేరియంట్‌’ రూపంలో విరుచుకుపడే అవకాశం ఉందని దక్షిణాఫ్రికా వైద్యురాలు డాక్టర్‌ ఏంజెలిక్‌ కోయెట్జీ హెచ్చరిస్తున్నారు. మళ్లీ వైరస్ విజృంభణకు మ్యుటేషన్లు కారణమని ఆమె స్పష్టం చేశారు. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపించడం ఒమిక్రాన్‌ వేరియంట్ లక్షణమని.. స్వల్ప వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని తెలిపారు. టీకాలు వేసుకోవడమే ఈ వ్యాధి వ్యాప్తిని…

Read More

మరో కొత్త వేరియంట్ గుర్తించిన పూణే శాస్త్రవేత్తలు!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉద్ధృతి తగ్గుతున్నప్పటికీ.. కొత్తగా పుట్టుకొస్తున్న వేరియంట్లు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా B.1.1.28.2 కొత్త వేరియంట్‌ను పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్ఐవీ) నిపుణులు గుర్తించారు. వీటిని బ్రిటన్‌, బ్రెజిల్‌ నుంచి వచ్చిన అంతర్జాతీయ ప్రయాణికుల నమూనాల ఆధారంగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ వేరియంట్‌ లక్షణాలు కాస్త తీవ్రంగానే ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. B.1.1.28.2 వేరియంట్‌ కారణంగా శరీర బరువు కోల్పోవడం.. శ్వాసకోశంలో వైరస్‌ గణనీయంగా పెరగడం.. ఊపిరితిత్తులు దెబ్బతినడానికి…

Read More
Optimized by Optimole