NUDE VIDEOCALL: ఓ కుటుంబం విషాదగాథ..!
విశీ: 2022 జులై. తన వాట్సాప్‌కి ఏదో మెసేజ్ వచ్చిందని గమనించింది శ్రుతి. ఓపెన్ చేసి చూసింది. షాక్… అందులో తన తమ్ముడు సుధీర్ న్యూడ్ ఫొటో ఉంది. ఆమెకు ఆందోళన కలిగింది. ఆ ఫొటో ఎవరు పంపారో, ఎందుకు పంపారో అర్థం కాలేదు. వెంటనే ఆ నెంబర్‌కి ఫోన్ చేసింది. స్విఛాఫ్. ఆ తర్వాత తన తమ్ముడికి ఫోన్ చేసింది. అతను కాల్ కట్ చేశాడు. ఆ తర్వాత మరోసారి ఫోన్ చేసింది. స్విఛాఫ్. ఇంతకీ…