newsminute24
వైసీపీ ప్రభుత్వంలో ప్రజాధనమంతా సలహాదారుల పాలు : నాదెండ్ల మనోహర్
Janasenaparty: వైసీపీ ప్రభుత్వం సలహాదారులకు పెట్టిన ఖర్చు ఎంతో అసెంబ్లీ సమావేశాల్లో చెప్పాలని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.గురువారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వం సలహాదారులకు పెట్టిన ఖర్చు అక్షరాలా రూ.680 కోట్లని స్పష్టం చేశారు. ఇందులో ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కోసం పెట్టిన ఖర్చే రూ.140 కోట్లు అని.. ఇంత భారీగా ప్రజాధనాన్ని వెచ్చించి ఏర్పాటు…
తెలుగు జర్నలిస్టూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కావచ్చని నిరూపించిన ఘంటా చక్రపాణి..!
Nancharaiah merugumala senior journalist: తెలుగు జర్నలిస్టూ యూనివర్సిటీ ప్రొఫెసర్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కావచ్చని నిరూపించిన ఘంటా చక్రపాణి గారి పదవీ విరమణ నిజంగా వార్తే..! పూర్వపు విశాల ఆంధ్ర ప్రదేశ్ విభజన వల్ల తెలంగాణ ప్రజలకు మెరుగైన సేవలందించే అవకాశం కరీంనగర్ జిల్లాకు చెందిన అల్లం నారాయణ, డాక్టర్ ఘంటా చక్రపాణికి వచ్చింది. తెలంగాణ అవతరణ ఫలితంగా వరంగల్ జిల్లాలో కుటుంబ మూలాలున్న కామ్రేడ్ దేవులపల్లి అమర్ గారైతే అవశేషాంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని,…
RevanthReddy: సీఎం రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ మీద ఈ స్థాయి విమర్శలెందుకు?
శేఖర్ కంభంపాటి (సీనియర్ జర్నలిస్ట్ ): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన పై మాట్లాడే వాళ్ళు సీఎం రాష్ట్రానికి కార్పొరేట్ దిగ్గజాలతో మాట్లాడి తెచ్చే పెట్టుబడులపై కాకుండా ఇంగ్లీష్ మాట్లాడే విధానంపై సోషల్ మీడియా లో ఎక్కువ చర్చ పెడుతున్నారు కొంతమంది. రేవంత్ రెడ్డి మాట్లాడే ఇంగ్లీష్ ను ట్రోల్ చేస్తుంటే, మరికొంత మంది భాష ముఖ్యం కాదని సమర్థిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సపోర్టర్లు మాత్రం రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడక రాష్ట్ర…