Ashikarangnath: టాలీవుడ్ సెన్సేషన్ బ్యూటి అశీకా రంగనాథ్ వరుస సినిమాలు చేస్తూ మోస్ట్ క్రేజీస్ట్ హిరోయిన్ గా బిజి షెడ్యూల్ గడుపుతోంది.తాజాగా ఈ అమ్మడుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన నా సామీ రంగ మూవీతో ఆశీకా రంగనాథ్ డిసెంట్ హిట్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ అమ్మడు పలు చిత్రాలతో బిజీ షెడ్యూల్ గడుపుతోంది.
Insta