సమస్త రోగాలకు దివ్వ ఔషదం గచ్చకాయ.. దీని ప్రయోజనాలు తెలుసా.?
Sambasiva Rao: ========== మన దేశంలో ఔషధ మూలికలకు కొదవలేదు. విజ్జానాన్ని అందించిన మహర్షులకు అంతులేదు. ఎంతో మంది ఎన్నోరకాలుగా ఔషదాలు శోధించి గుణగుణాలు తెలియజేశారు. వాటిలో ఒకటి గచ్చకాయ చెట్టు. గచ్చకాయతో ఆయుర్వేదంలొ ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ గచ్చకాయ మనకు తెలియనిది కాదు. చిన్నప్పుడు దానితో ఆటలాడిన వారు ఉన్నారు. చిన్నతనంలో గచ్చకాయను తీసుకొని బండమీద రాసి చేతికి పేడితే మండుతుంది. దీని గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ గచ్చకాయ చెట్టు మన…