జల వివాదం పై రంగంలోకి కేంద్ర జల్ శక్తి శాఖ!
తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న జల జగడం జరుగుతున్న క్రమంలో… కేంద్ర ప్రభుత్వం ఎంట్రీ ఇచ్చింది. ప్రాజెక్టులకు సంబంధించి ఓ గెజిట్ను కూడా జారీ చేసింది. మరీ జల్శక్తి శాఖ ఇచ్చిన గెజిట్ ఏంటీ..? ఈ నోటిఫికేషన్పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మాట ఎలా ఉంది..? ఈ నిర్ణయంతో రెండు రాష్ట్రాల మధ్య సమస్య పరిష్కారమైనట్లేనా..? తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదా పరిష్కారం కోసం కేంద్రం రంగంలోకి దిగింది. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న…