కోవిడ్ తో వేలమంది బాలలు అనాధలు!

దేశంలో కోవిడ్ వలన అనేక కుటుంబాల్లో విషాదం నెలకొంది. వేల మంది కరోనా కాటు గురై మరణించారు. తద్వారా.. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయి.. అనాథలైన బాలలు ప్రస్తుతం వేలమంది. కరోనా కారణంగా 1,882 మంది చిన్నారులు తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయి అనాథలైనట్లు జాతీయ బాలల హక్కుల సంఘం వెల్లడించింది. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకర్ని కోల్పోయిన చిన్నారుల సంఖ్య 7,464 మందిగా..సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో సంఘం వివరాలను పేర్కొంది. ఏడాదిన్నరగ.. కొవిడ్‌ కారణంగా 9,346 మంది పిల్లలు ఏదోరకంగా…

Read More
Optimized by Optimole