బండి సంజయ్ రెండో విడత పాదయాత్రకు రంగం సిద్ధం..!
తెలంగాణా బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత పాదయాత్రకు రంగం సిద్దమయ్యింది. త్వరలోనే ఆయన గద్వాల్‌లోని జోగులాంబ ఆలయం నుంచి తన సెంకండ్ ఫేజ్ ప్రజా సంగ్రామాన్ని కొనసాగించనున్నారు. కాగా మరో రెండు సంవత్సరాల్లో తెలంగాణా ఎన్నికలు ఉండగా… దానికి ముందు రాష్ట్రవ్యాప్తంగా బండి సంజయ్ పాదయాత్ర చేయాలని సంకల్పించారు. ఐదు విడతలుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలూ తిరగాలని ప్రణాళికలు వేసుకున్నారు. అయితే, ఆయన మొదటి విడత పాదయాత్ర చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం నుంచి మొదలవగా,…