పంజాబ్ పీఠం పై కమలనాధుల గురి!

పంజాబ్‌ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఈనేపథ్యంలో పంజాబ్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఆపార్టీ ట్రబుల్‌ షూటర్‌ అమిత్​షా ట్రయాంగిల్​ స్కెచ్ వేశారు. కాంగ్రెస్‌ను వీడి వేరు కుంపటి పెట్టిన మాజీ సీఎం అమరిందర్‌సింగ్‌, శిరోమణి అకాలీదళ్‌తో పొత్తుకు తాము సిద్ధమని ప్రకటించారు. కూటమి ఏర్పాటు కోసం ఇప్పటికే రెండు పార్టీలకు చెందిన కీలక నేతలతో కమలనాథులు చర్చించినట్లు తెలిసింది. ఈపరిణామం ప్రతిపక్ష పార్టీలు పెద్ద దెబ్బగా రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక పంజాబ్‌ల…

Read More

చెన్నై జట్టు తొలి విజయం!

ఐపీఎల్ 2021లో చెన్నై సూపర్ కింగ్స్ తొలి విజయాన్ని అందుకుంది. శుక్రవారం ముంబైలోని వాంఖడే వేదికగా పంజాబ్ తో జరిగిన పోరులో చెన్నై జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు ‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. దీపక్‌ చాహర్‌ (13/4) అద్భుత ప్రదర్శనతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న పంజాబ్‌ జత్తును షారుక్ ఖాన్‌(47; 36 బంతుల్లో 4×4,…

Read More

పంజాబ్ నటుడు దీప్ సిద్దూ అరెస్ట్!

దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట అల్లర్లకు బాధ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబీ నటుడు దీప్ సిద్దూను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. కాగా ఎర్రకోట వద్ద రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా అల్లర్లకు ప్రేరేపించిన కేసులో సిద్దు ప్రధాన నిందితుడిగా ఉన్నారని పోలీసులు మేజిస్ట్రేట్ కి తెలిపారు. దీంతో ఆయనను వారంరోజులు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.ఈ విషయమై సిద్దూ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం…

Read More
Optimized by Optimole