SitaramYechury: తెలుగు మార్క్సిస్టులు పార్లమెంటులో అవసరమైన మేరకే వ్యక్తిగత వివరాలు వెల్లడిస్తారా?

Nancharaiah merugumala senior journalist: ఏచూరి వంటి తెలుగు మార్క్సిస్టులు పార్లమెంటులో అవసరమైన మేరకే వ్యక్తిగత వివరాలు వెల్లడిస్తారా? ఇండియాలో ఎంతటి గొప్ప రాజకీయ నాయకుడైనా తాను అన్ని మతాలకూ సమ దూరంలో ఉండే లౌకికవాదినని, తనకు కులం పట్టింపు లేదని చెప్పుకోవడానికి తన జీవితంలో వాటికి సంబంధించిన అనుకూల అంశాలనే వెల్లడిస్తాడు. ఈ విషయంలో తాను అతీతుడిని కాదని మొన్ననే కన్నుమూసిన జగమెరిగిన తెలుగు మార్క్సిస్టు కామ్రేడ్‌ సీతారామ్‌ ఏచూరి ఏడేళ్ల క్రితం పార్లమెంటులో నిరూపించుకున్నారు….

Read More

ప్రజాస్వామ్యమా నీవెక్కడ?

ఆర్. దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్): ప్రజాస్వామ్యం చిన్నబోతోంది. ‘ఓస్‌ ఇంతేనా ప్రజాస్వామ్యమంటే!’ అనే అభిప్రాయం కలిగేలా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అన్ని అరిష్టాల నడుమ కూడా రాజరికమైనా, కడకు నియంతృత్వమైనా నయమేమో అనిపించేంత అద్వాన్న పరిస్థితులు దాపురిస్తున్నాయి. 146 మంది విపక్ష సభ్యుల్ని సస్పెన్షన్‌తో బయటకు పంపి, దేశానికి కీలకమయ్యే చట్టాల బిల్లులను పార్లమెంటులో ప్రభుత్వం ఏకపక్షంగా ఓకే చేయించుకుంది. వాటిపై సమగ్ర పరిశీలన లేదు, అభ్యంతరాలు లేవు, చర్చ లేదు. నూటా యాబై సంవత్సరాలుగా…

Read More

పార్లమెంట్ లో ఇండియా కూటమిని ఏకిపారేసిన బండి సంజయ్..

BJPTelangana: భారతమాతను హత్య చేశారంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సైతం విరుచుకుపడ్డారు. ‘‘ఆయన ఎప్పుడేం చేస్తడో ఆయనకే తెల్వదు.. ఒకసారి కన్ను కొడతడు.. ఒకసారి కౌగిలించకుంటడు.. ఇంకోసారి ఫ్లైయింగ్ కిస్ ఇస్తడు.. గజినీ లెక్క తయారైండు.. ఇట్లాంటాయనతో కలిసి అవకాశవాద కూటమి  అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టడం నవ్వొస్తుందని బండి ఎద్దేవ చేశారు. ఏ కాంగీ… బెంగాల్ దీదీ…ఢిల్లీ క్రేజీ….బీహార్ జేడీ…. ఔర్ ఔర్… తెలంగాణ కేడీ……

Read More
Optimized by Optimole