పుష్య అమవాస్య విశిష్టత..
పుష్య అమవాస్యనే పౌష అమవాస్య అని కూడా అంటారు. హైందవంలో పౌష అమవాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈమాసంలో పితృదేవతలకు దానం చేయడం వలన వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఈరోజున ఉపవాసం ఉండటం వలన పితృదోషం, కాలసర్ప దోషాల నుండి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతారు. ఈరోజున సూర్యడిని ఆరాధించడం వలన సకల శుభాలు కలుగుతాయి. జ్యోతిష్య ప్రకారం ఇలా చేయాలి.. పౌష అమవాస్య రోజున వేకువ జామునే స్నానం చేసి మందార పుష్పాలతో సూర్య…