సీఎం జగన్ కి దమ్ములేదు కాబట్టే హెలికాప్టర్ లో వచ్చారు: నాదెండ్ల మనోహర్
• జనసేన వ్యూహం ఏంటో అధినేత పవన్ కళ్యాణ్ వివరిస్తారు • మనందరి లక్ష్యం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలి • ప్రశ్నించే గొంతుల్ని ఈ ప్రభుత్వం నొక్కాలని చూస్తోంది • మార్చి 14న ఆవిర్భావ సభ ద్వారా జనసేన సత్తా చాటుదాం • తాడేపల్లిగూడెం సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడితే దమ్ముందా.. దమ్ముందా అని మాట్లాడుతున్నారు.. అసలు అతనికే దమ్ము లేదని ఎద్దేవ చేశారు జనసేన పార్టీ…