Posted inEntertainment Latest News
Poetry: ఆమె ఎంతటి గాఢనిద్రలో ఉందంటే..?
Panyalajagannathdas: సాహసించలేను.. ఆమె ఎంతటి గాఢనిద్రలో ఉందంటే, ఆమెను మేల్కొలిపేందుకు నేనిప్పుడు సాహసించలేను. ఆమె మాయాజాలంలో చిక్కుకున్నట్లు నా నాలుక పిడచగట్టుకుపోయింది. నా మాటలు గొంతు పోగొట్టుకున్నాయి. తననిలా చూడటానికి నా రెండు కళ్లూ చాలవు. తనను ముద్దాడటానికి నా పెదవులిక…