Bandisanjay: బండి సంజయ్ వ్యాఖ్యలను వక్రీకరించి రాజకీయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు: ప్రవీణ్ రావు
Karimnagar: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎంపి బండి సంజయ్ కుమార్ పై అసత్య ఆరోపణలు చేస్తున్న నేతలపై బిజెపి కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు ఓ పొలిటికల్ టూరిస్ట్ లాంటి నాయకుడు..ఆయన ప్రజల సమస్యల కోసం ఏనాడూ కొట్లాడింది లేదు..అలాంటిది నేత ఎంపీ బండి సంజయ్ కుమార్ పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పిఆర్పి ఎన్నికల సమయంలో హడావిడి చేయడం తప్ప ఆయన…