ముగిసిన పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు..

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు ఈ రోజు ఉదయం ముగిశాయి. లక్షలాది మంది అశ్రునయనాలు.. కుటుంబ సభ్యుల రోదనల మధ్య.. అంతిమ సంస్కారాలు నిర్వహించారు. బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టూడియోస్‌ లో ప్రభుత్వ అధికారిక లంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై , మాజీ సీఎంలు యడియూరప్పతో , సిద్దరామయ్య పాటు పలువరు సినీ రాజకీయ ప్రముఖులు అంత్యక్రియలకు హాజరై పునీత్‌కు కడసారి వీడ్కోలు పలికారు. అంత్యక్రియలు నిర్వహించే ముందు సీఎం…

Read More

శాండల్ వుడ్ పవర్ స్టార్ కు గుండె పోటు..?

శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుకు గురయ్యినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయనను కుటుంబసభ్యులు హుటాహుటిన బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.. పునీత్ రాజ్ కుమార్ ఆసుపత్రిలో చేరడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆసుపత్రిలో ప్రస్తుతం ఐసీయూలో ఉంచి డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నట్టుగా సోదరుడు శివ రాజ్‌కుమార్ తెలిపారు. కన్నడ నటుడు యష్, సీఎం బసవరాజ బొమ్మి, నటి శృతి ఆసుపత్రిలో ఉన్నారు. ఇక ఈ…

Read More
Optimized by Optimole