IPL2025: ఆట అంటే గెలుపేనా…?

 ఆర్.దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్): పొట్టి క్రికెట్ పోటీ పండుగ ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్’ IPL సందడి మొదలైంది. 18వ తాజా ఎడిషన్ క్రీడాభిమానులకు కన్నుల పండుగే! వేలాది మండి స్టేడియాలలో క్రిక్కిరుస్తుంటే కొన్ని కోట్ల మంది టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలు చూస్తున్నారు. ఇక ల్యాప్-టాప్ లు, ట్యాబ్ లు, మొబైల్ లలో చూడ్డం సరేసరి! అప్పుడూ ఇప్పుడూ క్రికెట్ ఆడటం కొన్ని దేశాలకే పరిమితమైనా… ఫుట్ బాల్ తర్వాత అంతగా ప్రపంచ జనావళిని ఆకట్టుకుంటున్న…

Read More

అదరగొట్టిన వార్నర్.. ఢిల్లీ చేతిలో పంజాబ్ చిత్తు..!

ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత ప్రదర్శనతో పంజాబ్ కింగ్స్ ను ఓడించింది. బుధవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ నిర్దేశించిన 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం ఓకే వికేట్ కోల్పోయి సాధించింది. దీంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్.. ఢిల్లీ బౌలర్ల ధాటికి 115 పరుగులకే కుప్పకూలింది. అజట్టులో కెప్టెన్ మయాంక్‌ అగర్వాల్ (24), జితేష్ శర్మ (33) మినహా మిగతా బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. దిల్లీ బౌలర్లలో…

Read More

పంజాబ్ చేతిలో చెన్నై చిత్తు.. టోర్నీలో వరుసగా మూడో ఓటమి!

ఐపీఎల్ 15 వ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఆదివారం జరిగిన పోరులో పంజాబ్ నిర్దేశించిన 181 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక 126 పరుగులకే చెన్నై చేతులెత్తేసింది. దీంతో 54 పరుగుల తేడాతో పంజాబ్ జట్టు విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులు చేసింది. ఆ జట్టులో చలియామ్ లివింగ్ (60) స్టోన్ హాఫ్…

Read More

రసెల్ మెరుపులు.. కోల్ కత్తా సునాయస విజయం..!

ఐపీఎల్ 2022 టోర్నీలో కోల్‌కతా రెండో విజయాన్ని అందుకుంది. వాంఖడే వేదికగా శుక్రవారం జరిగిన పోరులో పంజాబ్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని చేదించి.. 6 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు కోల్ కత్తా బౌలర్ల ధాటికి 138 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టులో భనుక రాజపక్స (31) చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో కగిసో రబాడ (25) ఫర్వాలేదనిపించాడు. కోల్‌కతా…

Read More

ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం!

ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం పంజాబ్తో జరిగిన పోరులో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ ఆరంభించిన పంజాబ్ జట్టు‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌(61; 51 బంతుల్లో 7×4, 2×6), మయాంక్‌ అగర్వాల్(69; 36 బంతుల్లో 7×4, 4×6) అర్థ సెంచరీలతో మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. దీపక్‌ హుడా(22*),…

Read More

బౌలర్లపై కోట్లాభిషేకం!

చెన్నై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ వేలంలో గురువారం పలు ఆసక్తికర చిత్రాలు చోటుచేసుకున్నాయి. ఒక జట్టు వద్దనుకున్న ఆటగానికి ఐపీఎల్ చరిత్రలో రికార్డు డేట్ పలకగా.. ఇంకో జట్టు విడిచి పెట్టేసిన ఆటగాడికి రెండు మిలియన్ డాలర్లు.. అసలు ఐపీఎల్ ముఖం చూడని కొత్త ఆటగాళ్లు భారీ రేటు పలకగా.. భారీ రేటు పలుకుతుందనుకున్నా ఆటగాళ్లు నామమాత్రం ధర.. కొందరు స్టార్ ఆటగాళ్లకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఐపిఎల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా  బౌలర్ల కోసం…

Read More
Optimized by Optimole