పుష్పసాంగ్ కు చిన్నారి డ్యాన్స్ .. కలవాలని ఉందంటూ నటి రష్మిక మందన్న రిక్వెస్ట్..!
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన పుష్ప చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘనవిజయం సాధించింది. సినిమా విడుదలై నెలలు గడుస్తున్న క్రేజ్ మాత్రం ఇప్పటికి తగ్గలేదు. సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించిన తగ్గేదెలే డైలాగ్ .. సామీ సామీ సాంగ్ కు అనుకరిస్తూ అభిమానులు చేసిన వీడియోలు చాలానే చూశాం. తాజాగా ఓచిన్నారి సామీ సామీ సాంగ్ కు స్టెప్పులు వేస్తున్న వీడియో నెట్టింట్ట తెగ హాల్ చల్ చేస్తోంది.పాప డ్యాన్స్ వీడియోనూ ఓవ్యక్తి సోషల్…