పుత్ర గణపతి వ్రతం !
పుత్ర సంతానం కోసం ‘పుత్ర గణపతి వ్రతం’ జరిపిస్తారని శాస్రాలు చెబుతున్నాయి. పాల్గుణ మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్థి నాడు పుత్ర గణపతి వ్రతం జరుపుకుంటారు. పుత్ర సంతానం కోసం , సంతానం లేని వాళ్ళు ఈ వ్రతం జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. చతుర్థి నాడు గణపతిని ఆరాధించడం వలన సంతానం కలుగుతుందని నమ్మకం. పుత్ర గణపతి వ్రతం అంతరార్ధం!! శ్రీ పుత్ర గణపతి స్తోత్రం (పరమేశ్వరాదిగా దేవతలందరూ స్తుతించిన స్తుతి).. ‘సాక్షాత్ రుద్ర…