యూట్యూబ్ ని షేక్ చేస్తున్న రాధేశ్యామ్ టీజర్..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలోతెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా విడుదలైన టీజర్ మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ తో రికార్డులు కొల్లగొడుతుంది. కేవలం 20 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. ఈ వ్యూస్ చూస్తుంటే ప్రభాస్ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేయడం ఖాయమని అభిమానులు అంటున్నారు. టీజర్‌లో ప్రభాస్ సరికొత్తగా…