టైలర్ కన్హయ్య లాల్ మర్డర్.. ఉదయపూర్ లో టెన్షన్ టెన్షన్!
Udauipur murder: రాజస్థాన్ టైలర్ కన్హయ్య లాల్ హత్య నేపథ్యంలో ఉదయపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లి వందలాది మంది నిరసనకారులు కన్హయ్యకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని వెళ్లగొట్టారు. ఇక కన్హయ్య లాల్ అంతిమయాత్ర సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. వేయ్యిమందికి పైగా నిరసనకారులు కాషాయ జెండాలు పట్టుకుని అతని కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. మరోవైపు కన్హయ్య లాల్…