SoniaGandhi:ఇందిర రాజ్యసభకు ఎన్నికైన దాదాపు 60 ఏళ్లకు అదే సభలో అడుగుబెడుతున్న సోనియా!
Nancharaiah merugumala senior journalist: ఇందిర రాజ్యసభకు ఎన్నికైన దాదాపు 60 ఏళ్లకు అదే సభలో అడుగుబెడుతున్న ఆమె పెద్ద కోడలు సోనియా! పార్లమెంటు ఎన్నికల ముందు కాంగ్రెస్ భవిష్యత్తుకు చక్కటి సూచిక ఇదేనేమో? మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పార్లమెంటుకు తొలిసారి ఎన్నికైంది ఇప్పటికి దాదాపు 60 ఏళ్ల క్రితం. తండ్రి పండిత జవాహర్ లాల్ నెహ్రూ మరణించిన మూడు నెలలకు 1964 ఆగస్టులో వారి కుటుంబ ‘సొంత రాష్ట్రం’ ఉత్తరప్రదేశ్ నుంచి ఇందిరమ్మను రాజ్యసభకు కాంగ్రెస్…