Cinima:వాస్తవ ఘటనల నేపథ్యంలో ‘రక్తధార’!

హైదరాబాద్‌: వాస్తవ ఘటనలు, సామాజిక సమస్యలు వెండితెరపైకి వస్తే ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంటుంది. అలాంటి ఓ హృదయవిదారక ఘటన ఆధారంగా ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తన దర్శకత్వంలో మూడో చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ‘రక్తధార’ పేరుతో రూపొందనున్న ఈ సినిమా రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలంలో జరిగిన ఓ దారుణ ఘటన ఆధారంగా తెరకెక్కనుంది. ప్రముఖ నిర్మాత తుమ్మల ప్రసన్న కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో కీలకమైన హంతకుడి తల్లి పాత్రను ప్రముఖ…

Read Full News
Optimized by Optimole