Cinima: రామాయణం.. వెండితెరపై విజువల్ వైభవం!
Cinima: newsminute24/ Shreya ✍🏽 భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన రామాయణ గాథను వెండితెరపై మరోసారి ఆవిష్కరించే ప్రయత్నమే ‘రామాయణ’. దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కించిన ఈ భారీ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యష్ రావణాసురుడిగా నటించారు. సన్నీ డియోల్, అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను ఏ మేరకు…
