crime: మగవారూ అత్యాచార బాధితులే..!
విశీ: NOTE: ఇది సెన్సిటివ్ టాపిక్. పూర్తిగా చదివి అవగాహనకు రండి. * పంజాబ్ రాష్ట్రం జలంధర్లో రాత్రిపూట ఓ అబ్బాయి నడుచుకుంటూ వెళ్తుండగా కారులో వచ్చిన కొందరు అమ్మాయిలు అతణ్ని ఏదో అడ్రస్ వివరాలు అడిగారు. అతను వివరాలు చెప్పగా, కారులో వచ్చి చూపించమని అడిగారు. అతను కారు ఎక్కగానే బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేశారు. పరువు పోతుందని అతను ఎవరికీ ఈ విషయం చెప్పలేదు. చివరకు స్నేహితులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. *…
