KTRcomments: రేవంత్, పొంగులేటి పదవులు ఊడటం ఖాయం: కేటీఆర్
KTRVSREVANTH: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనీ లాండరింగ్ కు పాల్పడిన చాలా మంది పదవులు కోల్పోయారని ..త్వరలోనే రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పదవులు ఊడటం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఈసందర్భంగా…