ప్లే ఆఫ్ నుంచి లఖ్ నవూ ఔట్..!

ఐపీఎల్ 2022 ఫ్లేఆఫ్స్​ నుంచి ఎలిమినేట్​ అయ్యింది లఖ్​నవూ సూపర్​జెయింట్స్​ నిష్క్రమించింది. భారీ స్కోర్స్ నమోదైన ఈ మ్యాచ్​లో బెంగళూరు నిర్దేశించిన 208 పరుగులు లక్ష్యాన్ని చేదించలేక లఖ్ నవూ జట్టు ఓటమిపాలైంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన బెంగళూరు భారీ స్కోరు సాధించింది. రజత్‌ పాటిదార్‌ (112*; 54 బంతుల్లో ) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో బెంగళూరు 207 పరుగులు చేసింది. ఆ జట్టులో మిగతా బ్యాటర్లలో దినేశ్ కార్తీక్ (37*) రాణించాడు. లఖ్‌నవూ…

Read More

కోల్ కతాకు బెంగుళూరు షాక్.. ఐపీఎల్ 2022లో బోణీ!

ఐపీఎల్ 15వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. గత మ్యాచ్లో 200 పరుగుల చేసి ఓటమిపాలైన ఆ జట్టు.. గురువారం కోల్కతాతో జరిగిన మ్యాచ్లో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించి 3 వికెట్లతో తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్ కతా జట్టు.. రాయల్ చాలెంజర్స్ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 128 స్వల్ప స్కోర్ కు ఆలౌట్ అయ్యింది. ఆ జట్టులో ఆల్ రౌండర్…

Read More

‘బెంగుళూరు’ విక్టరీ!

ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. వరుసగా నాలుగు మ్యాచ్లో గెలిచి పాయింట్లు పట్టి కలో అగ్రస్థానంలో నిలిచింది. గురువారం వాఖండే వేదికగా జరిగిన మ్యాచ్లో బెంగుళూరు, రాజస్థాన్ రాయల్స్ని 10 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.  టాప్‌ ఆర్డర్‌ విఫలమైనా, మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్ జట్టును ఆదుకున్నారు….

Read More
Optimized by Optimole