MakaraSankranti: మకర సంక్రాంతి ప్రత్యేకత ఏమిటంటే?

Sankranti2024:  సంక్రాంతి పండుగలో రెండవ రోజుకు మకర సంక్రాంతి అని పేరు. ఇది అపూర్వ పుణ్యకాలం. సూర్యుడు మేషం  మెుదలుకుని మీనం వరకు వరుసగా 12 రాశులలో ప్రవేశిస్తాడు. మకరరాశిలోకి సూర్యుడు ప్రవేశించిన కాలాన్ని మకర సంక్రమణం అంటారు. సంక్రమణం నాడు దర్భాసనంపై కూర్చుని దేవతారాధన చేసిన వాడు జన్మ జన్మల దారిద్ర్యము నుండి విముక్తి పొందుతాడు.  సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యే పవిత్ర దివసం. ఈనాడు గుమ్మడికాయను దానం చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు. వంశాభివృద్ధి అవుతుంది….

Read More

సంక్రాంతి వెనుక ఎవరికీ తెలియని అయిదు కథలు..

సంక్రాంతి2024: సంక్రాంతి అనగానే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజు అని చాలామందికి తెలుసు. కానీ ఈ పండుగలో అంతకుమించిన ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. అవేంటో మీరే చూడండి…  ‘ పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు అరవైవేల మంది కొడుకులు. వీళ్లంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి, ఆయన తపస్సుని భంగం చేశారు. దాంతో కపిలముని వాళ్లందరినీ బూడిదగామార్చేశాడు. ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కానీ, వారి ఆత్మశాంతించదని తెలుస్తుంది. ఆకాశంలో ఉండే…

Read More

సంక్రాంతి హరిదాసులు గురించి తెలుసా?

Sankranti2024: సంక్రాంతి పండుగంటే ముందుగా గుర్తుకొచ్చేది హరిదాసులేధ నుర్మాసం మొదలు తెలుగు లోగిళ్లలో సంక్రాంతి పండుగ వాతావరణం ధనుర్మాసం మొదలైన దగ్గర్నుంచే తెలుగు లోగిళ్లలో పండగవాతావరణం మొదలవుతుంది. ఇంటిముందు ముగ్గులు , హరిదాసులు , గంగిరెద్దులవాళ్లతో గ్రామాల్లో  పండుగ వాతావరణం వస్తుంది. దేశ విదేశాల్లో ఉన్నవారు కూడా సంక్రాంతి పండుగకు స్వంత ఊరికి వస్తారు. సంక్రాంతి పండుగ గురించి చెప్పాలంటే  పెద్దలనుంచి పిన్నల వరకు ఎన్నెన్నోవిశేషాలు  ఉంటాయి. పట్టణాలనుంచి వచ్చే బంధువులకు పల్లెజనం స్వాగతం పలుకుతూ ఆనందోత్సాహాలతో…

Read More
Optimized by Optimole