ఎస్సీ, ఎస్టీలకు పథకాల కోత తగునా?

సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం సాధించాలనీ, స్థితిగతులలోనూ, అవకాశాలలోనూ ఉన్న అంతరాలను తొలగించాలని బలహీనవర్గాలైన ఎస్సీ, ఎస్టీల విద్యా, ఆర్థిక అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మన రాజ్యాంగం స్పష్టంగా చెప్తోంది. తరతరాలుగా అంటరానితనానికి, వెనుకబాటుతనానికి, పెత్తందారీ శక్తుల దోపిడికి గురైన ఎస్సీ, ఎస్టీల సాధికారత కోసం 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో రాజ్యాంగానికి అనుగుణంగా అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రక్షణ చట్టాలు, సంక్షేమ, అభివృద్ధి పథకాలను రూపొందించుకుంటూ వచ్చాయి….

Read Full News
Optimized by Optimole