Shravanamasam2024: శ్రావణమాసంలో ఏ వ్రతాలు ఆచరించాలంటే..?
Shravanamasam: లక్ష్మీ ప్రదమైన మాసం శ్రావణమాసం. స్థితికారుడు మహావిష్ణువు, లక్ష్మీదేవికీ అత్యంత ప్రీతికరమైన మాసం.ఈమాసంలో వ్రతాలు,నోములు ఆచరించడం వలన విశేషమైన పుణ్యంతో పాటు సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.చాంద్రమానం ప్రకారం తెలుగుమాసాలలో చైత్రం లగాయత్తు చూస్తే శ్రావణమాసం. పూర్ణిమనాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో ఉండడంతో శ్రావణమాసంగా పిలవడం ఆనవాయితీ. శ్రీమహావిష్ణువు జన్మనక్షత్రం అయిన శ్రావణ నక్షత్రం పేరుతో ఏర్పడిన ఈమాసంలో భక్తిశ్రద్ధలతో హరిని పూజిస్తే పుణ్యఫలం సిద్ధిస్తుందని శాస్త్రవచన. శ్రావణమాసం మహిళలకు పవిత్ర మాసం. మహిళలు…