shrutihaasan
సంక్రాంతి ‘మాస్’ ధమాకా ‘వీర సింహారెడ్డి’ ..
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి. శృతిహాసన్ కథానాయిక. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు. సంక్రాంతి కానుకగా గురువారం చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత బాలయ్య నటించిన మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి . మరీ సినీ ప్రేక్షకుల అంచనాలు ఏ మేరకు నెరవేరాయో చూద్దాం ? కథ : వీర సింహారెడ్డి (సీనియర్ బాలకృష్ణ) రాయలసీమ క్షేమం కోసం…
అనారోగ్యం రూమర్స్ పై శ్రుతిహాసన్ క్లారీటీ..!!
తన ఆరోగ్యంపై వస్తున్న రూమర్స్ కు నటి శ్రుతి హాసన్ సోషల్ మీడియా వేదికగా క్లారీటి ఇచ్చింది. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని..బిజీ షెడ్యూల్ కారణంగా నాన్ స్టాప్ గా వర్క్ చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. కొన్ని సంవత్సరాలుగా ఆమె పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఎండోమెట్రియోసిస్‌తో(PCOS) వ్యాధితో బాధపడుతున్నారు. ఈవిషయంలో కొన్ని మీడియా సంస్థలు ,ఆరోగ్య పరిస్థితిపై అసత్యాలను ప్రచారం చేశాయని..ప్రస్తుతం తానూ బాగానే ఉన్నానంటూ శృతిహాసన్ స్పష్టతనిచ్చింది. Stay healthy… god bless…