cinima: నిషా నూర్ విషాదగాథ.. మళ్లీ తెరపైకి రానుందా?
Cinima: ఒకప్పుడు దక్షిణాది చిత్రసీమలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించిన నటి నిషా నూర్ జీవితం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఆమె.. ఆ తర్వాత కాలంలో ఎదుర్కొన్న పరిస్థితులు, విషాదాంతమైన జీవితం గురించి మరోసారి ఆసక్తికర చర్చ సాగుతోంది. సిల్క్ స్మిత జీవిత స్ఫూర్తితో తెరకెక్కిన ‘ది డర్టీ పిక్చర్’కు కొనసాగింపుగా భావిస్తున్న ‘ది డర్టీ పిక్చర్-2’లో నిషా నూర్ జీవితాన్ని ఆవిష్కరించనున్నారనే ప్రచారం సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది….
