అమ్మాయికి 18.. అతనికి 61.. ప్రేమ పెళ్లి!

ప్రేమ గుడ్డిది  నానుడి. ఈ జంటను స్టోరీ చూస్తే మీరు నిజంగానే ప్రేమ గుడ్డిది మాత్రమే కాదు.. మూగది.. చేవిటిది అనికూడా అంటారు. తాజాగా వారిద్దరినీ ఓ యూట్యూబర్ ఇంటర్వ్యూ చేశారు. దీంతో ఆజంట ప్రేమ కహానీ సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది. ఆ ప్రేమ కహాని ఎంటో మీరు చదివేయండి! పాకిస్థాన్ కి చెందిన 18 ఏళ్ల ఆశియా..61 ఏళ్ల వృద్ధుడైన రానా శంషాద్ నూ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ ప్రేమ వ్యవహారం…

Read More

ఉత్తరఖాండ్ను ముంచెత్తిన వరదలు..

ఉత్తరాఖాండ్ ను వరదలు ముంచెత్తాయి. రోడ్లు వాగులను తలపించాయి. కార్లు, బండ్లు కొట్టుకుపోతుండటంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ఉత్తరాఖాండ్ కాతగోడెంలో రైల్వే ట్రాకు వెంబడి వాగు వదర ఉధృతికి ట్యాకులు కొట్టుకుపోయాయి ఇప్పుడీ విడియో వైరల్ గా మారింది.

Read More

నటి శిల్పాశెట్టికి కోర్టులో చుక్కెదురు!

బాలీవుడ్​ నటి శిల్పాశెట్టికి ముంబయి హైకోర్టులో చుక్కెదురైంది.పోర్న్ రాకెట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన భర్త రాజ్ కుంద్రా పై కొన్ని మీడియా సంస్థల తోపాటు సోషల్​మీడియాలో కథనాలు రాకుండా అడ్డుకోవాలని కోర్టులో పిటిషన్​ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై విచారించిన న్యాయస్థానం.. “భార్యాభర్తల మధ్య జరిగిన విషయాన్ని మీడియాలో వెల్లడించడం సరికాదు” అని శిల్పాశెట్టి తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించుకున్నారు. దీనిపై స్పందించిన జస్టిస్​ గౌతమ్​ పటేల్​ ఈ విధంగా తెలిపారు. “పోలీసులు…

Read More
Optimized by Optimole