ఉత్తరఖాండ్ను ముంచెత్తిన వరదలు..

ఉత్తరాఖాండ్ ను వరదలు ముంచెత్తాయి. రోడ్లు వాగులను తలపించాయి. కార్లు, బండ్లు కొట్టుకుపోతుండటంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ఉత్తరాఖాండ్ కాతగోడెంలో రైల్వే ట్రాకు వెంబడి వాగు వదర ఉధృతికి ట్యాకులు కొట్టుకుపోయాయి ఇప్పుడీ విడియో వైరల్ గా మారింది.