socialmedia: అమ్మాయిలు – అబ్బాయిలు సోషల్ మీడియాతో జాగ్రత్త..!
విశీ: DISCLAIMER: ఇది మీడియా కథనాల ఆధారంగా, మరికొంత తెలుసుకున్న సమాచారంతో రాసింది. యథార్థం ఇదే అన్న నిర్ధారణ ఇందులో లేదు. కేవలం ఒక అవగాహన, హెచ్చరిక కోసమే రాస్తున్న కథనం ఇది. గమనించగలరు. ఆ అమ్మాయికి 17 ఏళ్లు. ఆదిలాబాద్‌లో…