చహార్ ఒంటరి పోరాటం.. భారత్ అద్భుత విజయం!

కొలంబో రెండో వన్డేలో భారత్ ఊహించని విజయాన్ని అందుకుంది. భారత బౌలర్లు దీపక్ చాహర్ (69) ఒంటరి పోరాటంతో చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. దీంతో గబ్బర్‌సేన మూడు వికెట్ల తేడాతో ఈ మ్యాచ్‌లో గెలుపొందడమే కాకుండా 2-0 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. 276 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 193 పరుగులకే 7 కీలక వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిల్చుంది. ఆ సమయంలో జోడీ కట్టిన చాహర్‌, భువనేశ్వర్‌ మరో వికెట్‌ పడకుండా…

Read More

తొలి వన్డేలో భారత్ శుభారంభం!

శ్రీలంక పర్యటనలో టీమ్ఇండియా శుభారంభం చేసింది. కొలొంబో వేదికగా లంకతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ శిఖర్ ధావన్, అరంగేట్ర ఆటగాడు ఇషాన్ కిషన్.. అర్ధ సెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో ధనంజయ డిసిల్వా 2, లక్షన్ సందకన్ ఒక వికెట్ తీసుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన అతిధ్య లంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 263 పరుగులు చేసింది. అనంతరం 263 పరుగుల లక్ష్య…

Read More

‘ఆసియా కప్’ టోర్నీ రద్దు!

శ్రీలంకలో జరగనున్న ఆసియా కప్‌ టీ20 టోర్నమెంట్ రద్దయింది. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా బుధవారం ప్రకటించింది. కరోనా కేసులు పెరుగుతున్నందున టోర్నీ నిర్వహించడం సాధ్యం కాదని శ్రీలంక క్రికెట్ చీఫ్ యాష్లే డిసిల్వా  పేర్కొన్నారు.  2023లో వన్డే ప్రపంచ కప్‌ ముగిసిన తర్వాత ఆసియా కప్ టోర్నీ నిర్వహించాలని బోర్డు ఆలోచనలో ఉందని తెలిపాడు. మరోవైపు ఈ విషయంలో బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. వాస్తవానికి ఈ ఏడాది టోర్నమెంట్‌ పాకిస్థాన్‌లో…

Read More
Optimized by Optimole