కోల్కతా చిత్తు..హైదరాబాద్ హ్యాట్రిక్ విజయం!
ఐపీఎల్ తాజా సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుస విజయాలను దూసుకెళ్తోంది. శుక్రవారం కోల్‌కతాతో జరిగిన పోరులో 176 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే చేధించి.. టోర్నీలో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన నిర్ణీత ఓవర్లలో 175 పరుగులు చేసింది. ఆ జట్టులో నితీష్ రాణా (54) అర్ధసెంచరీ తో ఆకట్టుకోగా.. రసేల్ (49) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ 3, ఉమ్రాన్ మాలిక్ 2…..