MaheshBabu: సూపర్ స్టార్ బర్త్డే సందర్భంగా రాజమౌళి టీజర్.!
Tollywood: టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఓ శుభవార్త. ఆగస్ట్ 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు కోసం సూపర్ స్టార్ నటించిన పాత సినిమాల నుంచి ఒక ప్రత్యేక 4K ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఈ ప్రత్యేక ట్రైలర్‌ను హరి హర వీరమల్లు సినిమా షోతో పాటు థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఈ ట్రైలర్‌కి సంబంధించిన ఎడిటింగ్ పూర్తి చేసి, థియేట్రికల్ ప్రెజెంటేషన్‌కు సిద్ధంగా ఉంచారు. 4Kలో విడుదలవుతున్న ఈ ట్రైలర్…