దక్షిణాఫ్రికాతో తొలి టీ20 లో భారత్ బంపర్ విక్టరీ..!!
INDvsSA: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో భారత జట్టు ఘనవిజయం సాధించింది.బ్యాటింగ్ , బౌలింగ్ లో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. మూడు మ్యాచ్ లో టీ20 సిరీస్ లో భారత్ 1_0 తో ముందంజలో నిలిచింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది.భారత బౌలర్లలో అర్షదీప్ మూడు వికెట్ల తీయగా..దీపక్ చాహార్ ,హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక…