Nalgonda: ఉమ్మడి నల్గొండ జిల్లాలో తహశీల్దార్ల ‘ భూ’ లీలలు..
Nalgonda: గత పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో పాత ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జరిగిన భూ అక్రమాలపై ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో పనిచేసిన తహశీల్దార్లు ప్రజా ప్రతినిధులు.. అధికారుల అండ చూసుకుని చేసిన అక్రమాలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను సైతం అక్రమంగా కాజేసారన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో.. వారు బండారం బయటపెట్టాలని బాధితులు పట్టుదలగా ఉన్నట్లు ఉమ్మడి జిల్లాలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి….