కుష్బూ తరపున పళని స్వామి ప్రచారం!
తమిళ నటి బిజెపి నేత ఖుష్బూ సుందర్ తరపున ముఖ్యమంత్రి పళనీ స్వామి సోమవారం ప్రచారం చేశారు. థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో లో బీజేపీ అభ్యర్థిగా కుష్బూ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా పళనిస్వామి మాట్లాడుతూ.. ప్రజలందరూ ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఆమెను గెలిపిస్తే ప్రజా సమస్యలను సత్వర పరిష్కారం లభిస్తుందని ఆయన వెల్లడించారు. మా పార్టీకి కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయి. ప్రధాని మోదీ తమిళనాడుకు ఉచిత వ్యాక్సిన్ అందజేస్తామని హామీ ఇచ్చినట్లు ఈ సందర్భంగా…