టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్!

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించిన కేసులో టీడీపీ నేత అచ్చెన్నాయుడిని మంగళవారం ఉదయం పోలీసులు అరెస్టు చేసి కోటబొమ్మాలి పీఎస్ కి తరలించారు. ఈ విషయమై టిడిపి అధినేత చంద్రబాబు స్పందిస్తూ.. అచ్చెన్నాయుడు అరెస్ట్ ఖండిస్తున్నట్లు.. అధికారులు వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం అండతో టీడీపీ అభ్యర్థులను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆయన అన్నారు. కాగా మరోవైపు వైసీపీ…

Read More

స్పెషల్ స్టేటస్ పేరుతో మద్యం బాటిల్ వైరల్ !

ఏపీలో స్పెషల్ స్టేటస్ ( ప్రత్యేక హోదా) పేరుతో మద్యం బాటిళ్లు  సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  ఏపీకి స్పెషల్ స్టేటస్ ని ఏపీ ప్రభుత్వం ఇలా సాధించదంటూ టీడీపీ పార్టీ అనుకూల నెటిజన్లు సైటైర్లతో రెచ్చిపోతున్నారు. అయితే బాటిళ్లు ఎక్కడ నుంచి వచ్చాయి, ఎక్కడ విక్రయిస్తున్నారు అన్న విషయమై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.  ఇక టిడిపి అభిమానులు బాటిల్ ఫోటో వాడుకొని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ తో విరుచుకుపడుతున్నారు. కాగా  వైసీపీ…

Read More
Optimized by Optimole