janasenatdp: ” ప్రతి చేతికీ పని –  ప్రతి చేనుకు నీరు ” స్లోగన్స్ తో జనసేన – టీడీపీ వినూత్న ప్రచారం..

janasenatdp:  ఏపీలో అధికార వైసీపీ  ప్రభుత్వ వైఫల్యాలపై జనసేన- టీడీపీ కూటమి రూపొందించిన వీడియోలు నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి.  ” హల్లో ఏపీ – బైబై  వైసీపీ “.. ” ప్రతి చేతికీ పని –  ప్రతి చేనుకు నీరు ” స్లోగన్స్ తో రూపొందిన వీడియోలు నెటిజన్స్ ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇక  జనసేన, టీడీపీ అభిమానులు గురించి ఎంత చెప్పిన తక్కువే.. దొరికిందే చాన్స్ అన్నట్లు వీడియోలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు….

Read More

PawanKalyan:వామనుడిలా వైసీపీని అథఃపాతాళానికి తొక్కేస్తాం: పవన్ కళ్యాణ్

TDPjanasena: సిద్ధం… సిద్ధం… అంటున్న వైఎస్ జగన్ రెడ్డికి 2024 ఎన్నికల్లో మరిచిపోలేని యుద్ధం ఇద్దామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  అన్నారు. రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాలను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని, వీటన్నింటికీ సమాధానం చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు. జనసేన- తెలుగుదేశం పార్టీల పొత్తు గెలివాలి… జగన్ పోవాలని పిలుపునిచ్చారు. బుధవారం తాడేపల్లిగూడెం సమీపంలోని పత్తిపాడులో జనసేన – తెలుగుదేశం పార్టీలు సంయుక్తంగా తెలుగు జన విజయ…

Read More
Optimized by Optimole