గురుశ్లోకం; ” గురుబ్రహ్మ గురువిష్ణు ” శ్లోకం అసలు కథ తెలుసా?

గురుశ్లోకం; ” గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మా తస్మై శ్రీ గురువే నమ: ”   ఈశ్లోకం అందరికీ తెలుసు కానీ దీని వెనక ఉన్న కథ  ఎవరికీ తెలియదు. అసలు మొదట ఈశ్లోకం ఎవరు పలికారు? ఎందుకు పలికారో తెలుసుకుందాం! పురాణకథ ;  పూర్వం నిరుపేద కుటుంబానికి చెందిన కౌత్సుడు ఓ ఆశ్రమంలో విద్యాధరుడు అనే గురువువద్ద విద్య నేర్చుకునేవాడు. ఓసారి గురువు పనిమీద బయటికి వెళ్లాడు. అయితే…

Read More

పరగ విద్య నేర్వ పండితుడై పోయి.. పూజ నీయుడౌను పుడమి యందు!!

గురుపూజోత్సవం సందర్భంగా తెలుగు వెలుగు సాహిత్య వేదిక జూమ్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో సూర్యాపేటకు చెందిన కవయిత్రి నల్లాన్ చక్రవర్తుల రోజాదేవి..గురు పరబ్రహ్మ స్వరూపం శీర్షిక తో స్వీయ రచన చేశారు. గురుమూర్తులు అంశంతో   వచ్చిన ఈ పద్యం ఆలోచింప చేసే విధంగా ఉంది.  1.బ్రతుకు తెరువు చూపు భగవంతుడీతడే చిత్తమందు నిలుచు చిన్మయుండు శ్వేత పత్ర మంటి శిష్యుని హృదయాన చిత్తరువయి చాలా సేవలందు 2.అమ్మ జన్మమిచ్చు, అయ్య నడకనేర్పు విద్య లెల్లగరపు విజ్ఞుడొకడె…

Read More

గురువుల దగ్గర అరువు తెచ్చుకున్న బతుకు నాది: గురుపూజోత్సవం స్పెషల్

దేశవ్యాప్తంగా గురుపూజోత్సవం వేడుకలు అట్టహాసంగా జరిగాయి. వివిధ ప్రాంతాలలో విద్యార్థులు గురువులను సత్కరించి గురుభక్తిని చాటుకున్నారు. ఉత్తమ ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా  సత్కరించాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో గురుభక్తిని చాటుతూ కొటేషన్స్ దర్శనమిచ్చాయి. అందులో కొన్ని కొటేషన్స్ ఆసక్తికరంగా ఉన్నాయి చదవండి. Happy Teachers Day : ఎంతోమంది గురువుల దగ్గర అరువు తెచ్చుకున్న బతుకు నాది. ఎవరెవరో విడిచిన కలల శకలాల్ని మూటగట్టుకొని ముందుకెళ్తున్న పయనం నాది. రోజూ వారికి  చెప్పకున్నా ప్రణామం……

Read More
Optimized by Optimole