వన్డే సిరీస్ భారత్ కైవసం!
స్వదేశంలో ఇంగ్లాండ్తో టెస్ట్ టి20 సిరీస్ గెలుచుకున్న భారత్ వన్డే సిరీస్ ను సైతం కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ 7 పరుగులతో గెలిచి వన్డే సిరీస్ను తన ఖాతాలో వేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ శిఖర్ ధావన్ (67; 56 బంతుల్లో 10×4), రిషబ్ పంత్ (78; 62 బంతుల్లో 5×4, 4×6), హార్దిక్ పాండ్యా…