HJDORA: వైవిధ్య కలపోత..!!

దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): అది 1996 నవంబర్. అప్పటి CID చీఫ్ ఆఫీస్ డీజీపీ కార్యాలయ ప్రాంగణంలోనే, సుమారు ఇరవై అర్థచంద్రాకారపు మెట్ల పైన ఎంతో దర్జాగా, ఠీవీగా ఉండేది. వాటిపై రుసరుసా కిందకు నడుస్తూ దాదాపు ఆఖరి మెట్టు దిగుతున్నానేమో….! నా వెనుక నుంచి, ‘ఏయ్ దిలీప్, ఏంటి అలా వెళిపోవడమేనా? ఒక నిమిషం ఆగు, నేనూ వస్తున్నానయా’ అన్న మృదువైన స్వరం నన్నాపింది. ఆ ఆఖరి మెట్టు కూడా దిగి నిలబడ్డాను. దగ్గరకొచ్చి,…

Read Full News

Tribute: తెల్లని మనసు..!

ఆర్ దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): మడత నలగని ఖద్దర్ తెల్లచొక్కా, వేళ్లకు బంగారపుటుంగరాలు, అలాంటి ఎడంచేతి వేళ్ల మధ్య పొగ గక్కే ఓ సిగరెట్టు…. కుడి చేత్తో కలం పట్టి, సీరియస్ గా తెగ రాసేస్తుంటే, ‘ఏంటో…! ఏకంగా పొగాకు యాపారిని పొలికల్ రిపోర్టింగ్ కి తెచ్చినట్టుంది మన యాజమాన్యం’ అని లోలోపల సనుక్కునే వారు సోమాజిగూడ ‘ఈనాడు’ బంగళాలో సహచర ఉద్యోగులు కొందరు. అవి తొంబై దశకం తొలి యేళ్లు! కందుకూరు టు హైదరాబాద్…

Read Full News

Tearfulltribute: ఎవరి ‘స్వర్గం’ వారే రచించుకోవాలి..!

ఆర్. దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్):  సాత్వికంగా ఉంటే… సామర్థ్యంతో నిమిత్తం లేకుండా ఒకోసారి గుర్తింపు రాదేమో! గుర్తింపులోనూ తేడాలు. ఎవరి గుర్తింపు? ఏ రకమైన గుర్తింపు? మళ్లీ ఇవి సాపేక్షంగా చూడాల్సినవే! అందుకని, ఒకరిని ఎవరి దృష్టి కోణంలో వారు చూసి, మంచి-చెడులు గణించడం, ఆ మేర పరిగణించడమే సమంజసమేమో! జన్నత్ హుస్సేన్, ఐ.ఎ.ఎస్ అనే సీనియర్ ఆలిండియా సర్వీసెస్ అధికారి… మౌలికంగా సద్యోచన (positive thinking) గల మంచివాడు. సాత్వికుడు. అందరితోనూ మంచిగా…

Read Full News
Optimized by Optimole