TSPSC పేపర్ లీకేజ్.. తప్పు ఏవరిది?ప్రభుత్వానికి సంబంధం లేదా?
నేను పెయింటర్ గా పనిచేస్తున్నా.. నాకు ఇద్దరు అమ్మాయిలు.. నెల సంపాదన రూ .25 వేలు. నా పెద్ద కూతురు పీజీ చదివింది. కాంపిటేటివ్ పరీక్షల కోసం గత రెండేళ్లుగా ప్రిపేర్ అవుతుంది. ఇప్పటివరకు ఆమె చదువు కోసం మూడు లక్షలు ఖర్చు చేశా. గ్రూప్ -1 ప్రిలిమ్స్ క్వాలిఫై కావడంతో మెయిన్స్ ప్రిపేర్ అవుతోంది. ఇప్పుడు ఉన్నట్టుండి పేపర్ లీకేజ్ కారణంగా పరీక్ష రద్దు చేయడంతో ఏంచేయాలో పాలుపోవడం లేదు. – ఓకూతురి తండ్రి ఆవేదన…