Ramojirao: రామోజీ గారు అన్న మాటలివి..!
Nancharaiah merugumala senior journalist: ‘ ఫస్ట్ పుట్ ద పేపర్స్ ఆన్ మై టేబుల్ ‘…2007లో కలిసినప్పుడు రామోజీ గారు అన్న మాటలివి ‘ఈనాడు’ సంస్థల్లో నేనెప్పుడూ రెగ్యులర్ ఉద్యోగిని కాదు, వారి పేరోల్స్ లో ఎన్నడూ లేను. ఇప్పుడు బతికి ఉన్నదో లేదో చెప్పడానికి వీలులేని తెలుగు డైలీ ‘వార్త’లో ఏ నెల జీతం ఏ తేదీన వస్తుందో తెలియని ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న నాకు– 2003లో ఆగస్టులో ఈనాడు జర్నలిజం స్కూల్ (ఈజేఎస్)లో…