Israel: ఉగ్రవాద సంస్థల ‘మాస్టర్ మైండ్ల’కు ఒక కన్ను పోయినా మెదడు బాగే పనిచేస్తుందట!
Nancharaiah merugumala senior journalist: (‘ఒంటి కన్ను జాక్’ (హమాస్ నేత) దెయిఫ్ మొన్న 1200 ఇజ్రాయెలీల ప్రాణాలు తీసే ప్లాన్ వేస్తే…మరో ‘ఒన్ అయిడ్ జాక్’ శివరాసన్ 32 ఏళ్ల క్రితం రాజీవ్ గాంధీని దగ్గరుండి మరీ చంపించిన టైగర్ల వ్యూహకర్త) ======================= వారం రోజుల యూదుల మ్యూజిక్ ఫెస్టివల్ సుక్కోత్ ముగింపు దశకు చేరిన శనివారం ఇజ్రాయెల్ లోకి వేలాది రాకెట్లు దూసుకొచ్చాయి. 1200 మందికి పైగా ఇజ్రాయెలీలు పాలస్తీనా విమోచన తీవ్రవాద సంస్థ…