Test cricket: టీవీక్షకులకు ‘కిక్కి’స్తోంది.. దటీజ్ టెస్ట్ క్రికెట్..!!

Dilip Reddy: ‘కొన్నిసార్లు మా వికెట్లు కూడా బుమ్రా పుణ్యమే’ అన్న సిరాజ్ నిజాయితీని అభినందించాలి. ‘ప్రపంచంలోని ఏ జట్టయినా సరే…. పిడుగుల్లాటి అతని ఆరు బంతులను ఊపిరి బిగబట్టి ఆడే మేటి బ్యాటర్లూ, అవతలిపక్క మా బౌలింగ్ వచ్చే సరికి కాసింత గాలి పీల్చుకుందామనే ఏమరుపాటులో, మాకు వికెట్లుగా దొరికిపోతారు’ అంటాడు సిరాజ్! నిజమే, ఎంత చక్కని లైన్ & లెంత్ బౌలింగ్! అంత షార్ట్ రనప్ తోనూ నిప్పులు చెరిగే బంతులు….. రిచర్డ్ హ్యాడ్లీ…

Read More

టెస్ట్ క్రికెట్ పై రవిశాస్త్రి ఆందోళన…

టీంఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి టెస్ట్ క్రికెట్ మనుగడపై ఆందోళన వ్యక్తం చేశారు. వన్డే, టీ20 నేపథ్యంలో టెస్ట్ క్రికెట్ పై ఆసక్తి తగ్గిపోతుందని ఆయన అన్నారు. తాజాగా ఓస్పోర్ట్స్ చానల్ తో మాట్లాడుతూ..క్రికెట్ నాణ్యతకు కోలమానమైన టెస్ట్ క్రికెట్ పై ఆసక్తి తగ్గిపోతుందని వ్యాఖ్యానించారు. టెస్ట్ క్రికెట్లో ఆడే జట్ల సంఖ్యను తగ్గించాలని సూచించాడు. పుట్ బాల్ మాదిరి క్రికెట్.. అనేక లీగులతో దూసుకుపోతుందని శాస్త్రి పేర్కొన్నాడు. ఇక ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కు ఆదరణ పెరగాలంటే…

Read More
Optimized by Optimole