Posted inEntertainment Latest News
thangalanreview: ‘తంగలాన్’ రివ్యూ.. దేశ శతాబ్దాల చరిత్ర.. మూలవాసుల వ్యథ..!
Ganeshthanda(గణేష్ తండ): (తంగలాన్ రివ్యూ): చాలా రోజుల తర్వాత థియేటర్ కి వెళ్లి మూవీ చూశాను. అది కూడా పా.రంజిత్ కోసం. తంగలాన్. చాాలా సినిమాలు కూర్చోబెట్టి, ఆలోచనలే లేకుండా చేస్తాయి. కానీ, పా. రంజిత్ లాంటి డైరెక్టర్లు తీసే సినిమాలు…